Salman Khan గన్‌కు లైసెన్స్..

by Malleboina Mahesh |   (  Updated:2022-08-11 07:15:03  IST  )

Mumbai Police Issue Gun License to Salman Khan| బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్‌కు గన్ లైసెన్స్ లభించింది. ఇటీవల సల్మాన్ కు హత్య బెదిరింపుల నేపథ్యంలో అతనికి ఈ లైసెన్స్ వచ్చింది. అయితే తనకు ప్రాణ హాని ఉందని.. స్వీయ రక్షణ కోసం నటుడు సల్మాన్ ఖాన్

Mumbai Police Issue Gun License to Salman Khan
X

దిశ, వెబ్ డెస్క్: Mumbai Police Issue Gun License to Salman Khan| బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్‌కు గన్ లైసెన్స్ లభించింది. ఇటీవల సల్మాన్ కు హత్య బెదిరింపుల నేపథ్యంలో అతనికి ఈ లైసెన్స్ వచ్చింది. అయితే తనకు ప్రాణ హాని ఉందని.. స్వీయ రక్షణ కోసం నటుడు సల్మాన్ ఖాన్ ఆయుధం వాడటానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తును పరిశీలించిన ముంబై పోలీసులు.. ఇటీవల సల్మాన్ కు వచ్చిన బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అతనికి ఆయుధ లైసెన్స్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ ఇచ్చాడని పోలీసులు గతంలో చెప్పారు.

ఇది కూడా చదవండి: శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి..

Next Story