- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > బ్రేకింగ్.. శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి..
బ్రేకింగ్.. శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి..
by Malleboina Mahesh |
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా మృతి చెందింది. శంషాబాద్ లో ఓ పార్టీకి వెళ్లి

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా మృతి చెందింది. శంషాబాద్ లో ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అలాగే ఆమెతో పాటు కారులో ఉన్న తన స్నేహితులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ పరిధిలో శాతం రాయి దగ్గర డివైడర్‌ను ఢీకోని కారు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
Next Story






