IPL చరిత్రలోనే ముంబయి అత్యంత చెత్త రికార్డు

by Vinod kumar |   (  Updated:2022-04-22 13:53:44  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో - Mumbai Indians hit new low become only team to lose first 7 matches in IPL season

IPL చరిత్రలోనే ముంబయి అత్యంత చెత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్(Mumbai Indians) వరుస ఓటములతో చెత్త రికార్డ్ సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ వరుసగా ఏడు ఓటములు మూటకట్టుకుంది. దీంతో IPLలో అత్యంత చెత్త రికార్డ్‌ను నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలోనే వరుసగా తొలి ఏడు మ్యాచ్‌లు ఓడిపోయిన మెుదటి జట్టుగా నిలిచింది. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2013), ఆర్సీబీ (2019) ఆడిన మెుదటి ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్స్‌గా ఉన్నాయి.

Next Story