- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దవాగు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ
by Batti.Sumithra |
పెంచికలపేట మండలంలోని పెద్దవాగు అభివృద్ధి పనులను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే డాక్టర్ పాల్వయి హరీష్ బాబు బుధవారం పరిశీలించారు.

X
దిశ, బెజ్జూర్ : పెంచికలపేట మండలంలోని పెద్దవాగు అభివృద్ధి పనులను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే డాక్టర్ పాల్వయి హరీష్ బాబు బుధవారం పరిశీలించారు. రూ.18 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ వంతెనతో పెంచికలపేట, దహేగాం మండలాలకు రహదారి సౌకర్యం కలుగుతుందన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.
Next Story






