- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజగోపాల్ రెడ్డి బాగోతం బయటపెట్టిన MLC పల్లా..
by Satheesh |
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 8 ఏళ్లుగా టీఆర్ఎస్‌లో చేరడానికి ప్రయత్నించారని అన్నారు. అతడు స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తి అని.. అందుకే రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన వ్యాపారాల కోసమే బీజేపీలో చేరారని కుండబద్దలు కొట్టారు. మునుగోడు బై ఎలక్షన్ ప్రీ ఫైనల్ కాదని.. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.
Next Story






