- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రిలో మంత్రికి చేదు అనుభవం.. నినాదాలు చేసిన స్థానికులు
by Javid Pasha |
దిశ, యాదాద్రి: యాదాద్రి యాదగిరి గుట్టలో మంత్రి జగదీష్ రెడ్డికి

X
దిశ, యాదాద్రి: యాదాద్రి యాదగిరి గుట్టలో మంత్రి జగదీష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన మంత్రి జగదీష్ రెడ్డిని యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈవో గీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఆటో కార్మికులతో మాట్లాడి వారికి సద్ది చెప్పారు.
Next Story






