గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు

by Dishanational2 |
గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు
X

దిశ, ప్రజ్ఞాపూర్ : గోదావరి జలాలను కూడవెల్లి, హల్దీ వాగుల్లోకి శనివారం మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు విడుదల చేశారు. కోడకండ్ల కెనాల్ నుంచి గోదావరి జలాలను కూడవెళ్లి వాగులోకి అలాగే బస్వపూర్ రిజర్వాయర్‌లోకి మంత్రి హరీశ్ రావు వర్గల్ మండలం రామక్కపేట వద్ద హల్దీ వాగులోకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు కలసి విడుదల చేశారు.



Next Story

Most Viewed