- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు కుమారులతో ధనుష్.. 'ది గ్రే మ్యాన్' ప్రీమియర్‌లో స్పెషల్ అట్రాక్షన్
by S Gopi |
దిశ, సినిమా : మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ ‘బిగ్గీ ది గ్రే మ్యాన్’తో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు.

X
దిశ, సినిమా : మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్.. నెట్‌ఫ్లిక్స్ 'బిగ్గీ ది గ్రే మ్యాన్'తో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రీమియర్ షో.. బుధవారం రాత్రి లాస్ ఏంజెల్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు హీరో ధనుష్ తన కుమారులు యాత్ర రాజా, లింగ రాజాతో కలిసి ప్రీమియర్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు కలిసి రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఈ ఫొటోలను ధనుష్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. బ్లాక్ సూట్ ధరించిన వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 'ది గ్రే మ్యాన్' జులై 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Next Story






