- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆల్ ఇండియా రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఇచ్చోడ లో పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలో మహిళలతో, వ్యవసాయదారులతో, వ్యవసాయ కూలీలతో, కాంగ్రెస్ కార్యకర్తలతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అసోం సీఎం ను, ఎమ్మెల్యే రాజా సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు దేశమన్న, దేశ ప్రజలన్న, రాజ్యాంగమన్న గౌరవం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీనాక్షి నటరాజన్ సన్మానించారు.
Next Story






