- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగాడు తన క్రూరత్వాన్ని చూపించడానికి వివాహం లైసెన్స్ కాదు: కర్ణాటక హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: మగాడు తన క్రూరత్వాన్ని ఆడవారిపై చూపించడానికి వివాహం ఏమీ లైసెన్స్ కాదని latest telugu news..

X
దిశ, వెబ్‌డెస్క్: మగాడు తన క్రూరత్వాన్ని ఆడవారిపై చూపించడానికి వివాహం ఏమీ లైసెన్స్ కాదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై తన భార్య పెట్టిన అత్యాచారం ఆరోపణలను ఎత్తి వేయాలని కోరుతూ.. ఓ వ్యక్తి కర్ణాటక కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం వలన పురుషులకు ఎటువంటి ప్రత్యేక హక్కు రాదని.. పురుషుడు తన భార్యపై క్రూరత్వాన్ని చూపించడానికి ఎటువంటి హక్కు కల్పించదని జస్టిస్ ఎం నాగ ప్రసన్న పేర్కొన్నారు.
Next Story






