- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిప్పర్‌ను తగులబెట్టిన మావోయిస్టులు
by S Gopi |
దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు..Maoists set tipper on fire

X
దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వెట్‌మిక్స్ తీసుకెళ్తున్న టిప్పర్‌ను గురువారం మావోయిస్టులు తగులబెట్టారు. రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను హతమార్చేందుకు పథకం వేస్తే తప్పించుకున్నట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో రెండు రాష్ట్రాల అటవీ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.
Next Story






