- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో కేసుపై.. మంచు లక్ష్మి ట్వీట్!
by Mallepaka Hamsa |
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనపై వస్తున్న ట్రోల్స్‌కు ధీటుగా సమాధానాలు చేబుతూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక తాజాగా, రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటో కేసుపై తన ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయింది.
రణ్ వీర్ సింగ్ చేసిన ఈ నగ్న ఫొటో షూట్ దేశ వ్యాప్తంగా ఎలా ట్రెండ్ సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఫొటోపై కేసు కూడా నమోదైయింది. అది తెలిసిన మంచు లక్ష్మి ఆశ్చర్యపోయింది. ''అది నిజం కాదు.. మీరు సీరియస్‌గా అంటున్నారా''? అంటూ రాసుకొచ్చింది.
This can't be real! Are you serious!!! 🤦♀️🤦♀️🤦♀️ https://t.co/3UiowQcSty
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 26, 2022
Next Story






