లింగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

by Jakkula.Mamatha |

వెంకటాపూర్ మండల కేంద్రంలోని లింగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

లింగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
X

దిశ, వెంకటాపూర్/రామప్ప: వెంకటాపూర్ మండల కేంద్రంలోని లింగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వివరాలు మరియు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story