- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు చేసేది అక్కడే !
by Bhoopathi Nagaiah |
సీపీఎం సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం హైదరాబాద్‌లోని

X
దిశ, నల్లగొండ: సీపీఎం సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా ఆమె చరిత్రకు ఎక్కారు. రెండు సార్లు తుంగతుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందిన విషయం తెలిసిందే.
Next Story






