Maharashtra Cabinet: త్వరలో "మహా" మంత్రివర్గ విస్తరణ!

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-07-05 09:46:48  IST  )

Maharashtra Cabinet set to Expand soon, Says Devendra Fadnavis| అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన షిండే ప్రభుత్వం మరుసటి కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

Maharashtra Cabinet set to Expand soon, Says Devendra Fadnavis
X

నాగపూర్: Maharashtra Cabinet set to Expand soon, Says Devendra Fadnavis| అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన షిండే ప్రభుత్వం మరుసటి కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విదర్భ ప్రాంత అభివృద్ధి చేయాలనే తన సంకల్పాన్ని ఫడ్నవీస్ వ్యక్తం చేశారు. త్వరలోనే కేబినెట్‌ను విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయన స్వగ్రామం నాగ్‌పూర్‌కు చేరుకున్న డీప్యూటీ సీఎం ఆయన సతీమణి అమృతా ఫడ్నవీస్‌తో కలిసి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గత నెల 30న ఏక్‌నాథ్ షిండే నూతన ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం షిండే వర్గం అవిశ్వాసతీర్మానంలో నెగ్గిన సంగతి తెలిసిందే.

Next Story