- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడ్జిల్ ఎంపీడీవోగా లక్ష్మణ్ రాథోడ్ బాధ్యతలు
by Jakkula.Mamatha |
మిడ్జిల్ మండల ఎంపీడీవోగా లక్ష్మణ్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, మిడ్జిల్: మిడ్జిల్ మండల ఎంపీడీవోగా లక్ష్మణ్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా, వెల్దండ మండలంలో ఎంపీవోగా పనిచేసిన ఆయన పదోన్నతిపై మిడ్జిల్ బదిలీ అయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండి మండల అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా స్వాగతం పలికారు.
Next Story






