- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు
by Jakkula.Mamatha |
హనుమకొండ రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కేటీఆర్, హరీష్ రావులు పరామర్శించారు.

X
దిశ, వరంగల్ బ్యూరో: హనుమకొండ రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కేటీఆర్, హరీష్ రావులు పరామర్శించారు. ఆయన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విషయం తెలిసి భారీగా బీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజులు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలించారు. ఎక్కడ ఆపకుండా పోలీస్ పెట్రోలింగ్ మధ్య తరలిస్తున్నారు.
Next Story






