- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blue tea: ఓసారి బ్లూ టీ ట్రై చేయండి.. ఈ 5 బెనిఫిట్స్ మీ సొంతం?
బ్లూ తాగితే బోలెడు ప్రయోజనాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బ్లూ తాగితే బోలెడు ప్రయోజనాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ(digestion)ను మెరుగుపర్చడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం(Stomach bloating), అసౌకర్యాన్ని తగ్గించడం(Reducing discomfort), రాత్రి సమయంలో వర్క్ చేసేటప్పుడు మేల్కొని ఉంచేలా చేయడం,అలాగే మైండ్ ను రిలాక్స్(Relax the mind)గా ఉంచడంలో సహాయపడుతుంది. బ్లూ టీ (Blue tea)ని క్లిటోరియా టెర్నాటియా మొక్క పువ్వుల (Clitoria ternatea plant flowers) నుంచి తయారు చేస్తారు.
బ్లూ టీ లేదా బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ (Butterfly Pea Flower Tea) తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని (Improve heart health) పెంచడమే కాకుండా.. కొలెస్ట్రాల్ స్థాయిల్ని మెరుగుపరుస్తుంది (Improves cholesterol levels). రక్తపోటును తగ్గించడం(Lowering blood pressure), రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచడంలో, ఒత్తిడిని (Reducing stress), మంచి నిద్ర(good sleep)కు కూడా దారితీస్తుంది. యాంటీ-ఇన్ఫ్లమేటరీ(Anti-inflammatory), యాంటీ-డయాబెటిక్ (anti-diabetic), యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు (anti-oxidant properties) ఉన్న ఈ టీ వెయిట్ లాస్ (Weight loss)అయ్యేందుకు ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






