Ketika Sharma: చీరలో రొమాంటిక్ స్టిల్స్‌తో కట్టిపడేస్తోన్న కుర్ర హీరోయిన్.. మరీ కుర్రాళ్ల పరిస్థితేంటి..?

by Kodari Anjali |   (  Updated:2024-11-08 05:02:27  IST  )

Ketika Sharma: చీరలో రొమాంటిక్ స్టిల్స్‌తో కట్టిపడేస్తోన్న కుర్ర హీరోయిన్.. మరీ కుర్రాళ్ల పరిస్థితేంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: రొమాంటిక్ చిత్రంతో రొమాంటిక్‌గా ప్రేక్షకులకు పరిచయమైన కుర్ర హీరోయిన్ కేతిక శర్మ(Ketika Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా హీరోలతో కూడా రెండు సినిమాలు చేసి మరింత ఫేమ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. అయినప్పటికీ కేతికకు సినిమా అవకాశాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. నాగ శౌర్య(Naga Shaurya) స్పోర్ట్స్ డ్రామా సినిమా లక్ష్యలో కథానాయికగా చేసింది. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. స్తుతం ఈ అమ్మడు ఏ ప్రాజెక్టులో నటించట్లేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ భామ అందం, అభినయం, రొమాంటిక్ లుక్స్ తో సోషల్ మీడియాలోని కుర్రాళ్లకు గట్టి ట్రీట్ ఇస్తుంటుంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒక్కటి లేకున్నా నెట్టింట అందాల అరబోత మాత్రం ఆపడం లేదు. అందంతో తనకు సాటేవరు లేరన్నట్లుగా గ్లామర్ ఫొటో షూట్లతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ శారీలో అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. నాభి అందాలు ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి.

Read More : Rajamouli: సూర్యపై దర్శకధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Next Story