- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kajal Aggarwal: కొడుకు పేరు కూడా పెట్టేసిన కాజల్ అగర్వాల్..
దిశ, సినిమా : బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు.. నిన్న పుట్టిన మగ బిడ్డకు పేరు కూడా పెట్టేశారు.

X
దిశ, సినిమా : Kajal Aggarwal Son Name Revealed| బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు.. నిన్న పుట్టిన మగ బిడ్డకు పేరు కూడా పెట్టేశారు. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్.. బేబీ బాయ్ నేమ్ రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టింది. బండిల్ ఆఫ్ జాయ్ 'నీల్ కిచ్లు'కు ప్రేమతో వెల్‌కమ్ చెప్తున్నామని, తనతో జీవితాన్ని ఆస్వాదించేందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నామని తెలిపింది. తన బ్యూటిఫుల్ స్మైల్, ట్వింకిల్ ఐస్, లిటిల్ ఫీట్ అండ్ హ్యాండ్స్.. అన్నీ పర్‌ఫెక్ట్‌గా, ముద్దుగా ఉన్నాయని వివరించింది. దీంతో ప్రెట్టీ కిడ్‌ను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్న ఫ్యాన్స్.. ఫొటోలు పోస్ట్ చేయాలని కోరుతున్నారు.
- Tags
- Kajal Aggarwal
Next Story






