JEE ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను విడుదల చేసింది.

JEE ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 (JEE Main 2026) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఫలితాలతో పాటు, అభ్యర్థుల ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ మార్కులు మరియు ఆలిండియా ర్యాంకులను కూడా ఎన్టీఏ తన వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షల్లో కేరళకు చెందిన మీరా కృష్ణ, సూర్య తేజస్ 100 పర్సంటైల్ నమోదు చేసి రికార్డు సృష్టించారు.

Next Story