- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jasprit Bumrah: భువీ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా..
Jasprit Bumrah Surpasses Bhuvneshwar Record to create new record| ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో కెప్టన్ జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో ఓ ఓవర్లో అత్యధిక రన్స్ చేసిన వ్యక్తిగా (31) బుమ్రా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే

X
దిశ, వెబ్‌డెస్క్ : Jasprit Bumrah Surpasses Bhuvneshwar Record to create new record| ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో కెప్టన్ జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో ఓ ఓవర్లో అత్యధిక రన్స్ చేసిన వ్యక్తిగా (31) బుమ్రా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. బుమ్రా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు 21 వికెట్లు తీశాడు.. దీంతో ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే 2014 లో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ 19 వికెట్లతో అత్యధికంగా వికెట్లను తీసిన రికార్డును తాజా సిరీస్‌లో బుమ్రా బ్రేక్ చేశాడు.
- Tags
- Jasprit Bumrah
Next Story






