Today Weather Update: ఏపీ, తెలంగాణకు వర్షసూచన..!

by Kodari Anjali |

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది.

Today Weather Update: ఏపీ, తెలంగాణకు వర్షసూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఇక తిరుగు ప్రయాణాలు మొదలవుతున్నాయి. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందో చూసినట్లైతే.. చలి తీవ్రత కాస్త తగ్గింది. తెలంగాణ, ఏపీలో ఎక్కడా కూడా వానలు పడే చాన్స్‌లు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుందని తెలిపింది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story