- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిప్‌లాక్‌కు సిద్ధమైన శ్రీదేవి కూతుళ్లు.. బోల్డ్ పిక్ వైరల్
by Satheesh |
దిశ, సినిమా: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ బోల్డ్ అవతార్‌తో మరోసారి సోషల్- latest Telugu news

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ బోల్డ్ అవతార్‌తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎంటర్‌టైన్ చేసే జాన్వీ.. తాజాగా ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసి ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసింది. మిర్రర్ సీక్వెన్స్‌తో క్లీవేజ్-బేరింగ్ బాడీకాన్ డ్రెస్ ధరించి స్టైలిష్‌గా కనిపించిన నటి.. తన సోదరి ఖుషీ కపూర్‌కు లిప్ కిస్ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఖుషీ కూడా అందుకు రెడీ అన్నట్లు ఫోజు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'కిస్సీ కిస్సీ మై బేబీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాన్వీ. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతుండగా నెటిజన్లు విభిన్న రితీలో కామెంట్లు చేస్తున్నారు.
Next Story






