- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 2న తెలంగాణ నవ నిర్మాణ సంకల్పసభ : జనసేన పార్టీ
by Muthe.Rajitha |
జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న ఈ సభకు ఆ పార్టీ అధినేత పవన కళ్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తన సోషల్ మీడియా వేదికలో ప్రకటన చేసింది. కాగా సభా ప్రదేశం తదితర వివరాలు మాత్రం వెల్లడించలేదు.
Next Story






