Jagapathi Babu: రాజకీయాలపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-02 12:00:32  IST  )

Jagapathi Babu Sensational Comments On Politics| ఫ్యామిలీ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్సింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ మధ్య రిలీజ్ అయిన

Jagapathi Babu Sensational Comments On Politics
X

దిశ, సినిమా: Jagapathi Babu Sensational Comments On Politics| ఫ్యామిలీ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్సింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ మధ్య రిలీజ్ అయిన 'పరంపర' సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సినిమా అనేది ఒక మాయ అయితే రాజకీయం అనేది మాయాలోకం అన్నారు. పాలిటిక్స్ అర్థం చేసుకునే అంత తెలివితేటలు, ఓపిక తనకు లేవని.. అసలు రాజకీయాలకు పనికిరానని చెప్పుకొచ్చాడు జగపతి బాబు.

ఇది కూడా చదవండి: ప్రభాస్ విచిత్రమైన మనస్తత్వం కలవాడు.. కృతి సనన్

Next Story