- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
by Batti.Sumithra |
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు AFCAT, CDS(UPSC) వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు AFCAT, CDS(UPSC) వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం, రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ వంటి సబ్జెక్టులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇంగ్లీష్ బోధనలో అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు తమ బయోడేటాను, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను నేరుగా కళాశాలలో సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాల కొరకు 9912322580 కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
Next Story






