Indian Badminton Team CWG: సెమీస్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు..

by Vinod kumar |   (  Updated:2022-08-01 12:21:24  IST  )

Indian Badminton Team Sail into Semi final of mixed event at CWG 2022| కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 3–0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప

Indian Badminton Team Sail into Semi final of mixed event at CWG 2022
X

దిశ, వెబ్‌డెస్క్ : Indian Badminton Team Sail into Semi final of mixed event at CWG 2022| కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 3–0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప.. 2-0 తో జెరార్డ్-జోర్డాన్‌పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌.. మూడో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్‌ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: 2022 కామన్వెల్త్ గేమ్స్.. అత్యధిక పతకాలు సాధించిన దేశాలు

Next Story