ఆస్పత్రిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

by Jakkula.Mamatha |

మండల కేంద్రమైన రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు సంబంధిత అధికారులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

ఆస్పత్రిలో విద్యుత్  ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
X

దిశ, రేవల్లి: మండల కేంద్రమైన రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు సంబంధిత అధికారులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో అత్యవసర సేవలు, తదితర సమస్యలు తలెత్తుతుండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేష్ చారి, లైన్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, సర్పంచ్ రాజయ్య, నాయకులు వడల పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story