- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనే సిట్‌ను వందల ప్రశ్నలు అడిగా.. హరీశ్‌రావు చిట్‌చాట్
by Kema Shiva Kumar |
ఉద్యమాల్లో అరెస్టులకే వెరువనోళ్లం నోటీసులకు భయపడతామా.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యమాల్లో అరెస్టులకే వెరువనోళ్లం నోటీసులకు భయపడతామా.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ వెంటనే చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. నన్ను సిట్ ప్రశ్నలు అడుగుడు కాదు.. తానే సిట్ అధికారులను వందల ప్రశ్నలు అడిగానని అన్నారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy)తో పాటు, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ నేటి డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy)ని కూడా విచారణకు పిలవాలన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధమని.. నాడు తాను ఏమైనా హోంమంత్రిగా పని చేశానా.. అని హరీశ్ రావు కామెంట్ చేశారు.
Next Story






