- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad News: మందుబాబులకు షాక్.. నగరంలో వైన్సులు బంద్.. మళ్లీ ఓపెన్ అప్పుడే?
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీసులు మందుబాబులకు షాక్ ఇచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీసులు మందుబాబులకు షాక్ ఇచ్చారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 16వ తేదీన ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 17న ఉదయం 6 గంటల వరకు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. అయితే, స్టార్ హోటల్స్‌లోని బార్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






