Reliance Digital: రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ లో దీపావళి సేల్ స్టార్ట్.. భారీ డిస్కౌంట్స్

by Anjali |   ( Updated:2024-10-25 08:42:14.0  )
Reliance Digital: రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ లో దీపావళి సేల్ స్టార్ట్.. భారీ డిస్కౌంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు వారి ప్రతిష్టాత్మక పండగైన దీపావళి(Diwali)కి ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ (electronics retail company)రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్(Reliance Digital' Festival of Electronics)’ సేల్ ను స్టార్ట్ చేసింది. ఈ సేల్‌లో కస్టమర్లకు సూపర్ ఆఫర్లు అందిస్తున్నారు. వినియోగదారులు డిస్కౌంట్(Discount) కూడా పొందే చాన్స్ ఉంది. పెద్ద పెద్ద బ్యాంకు కార్డుల్ని ఉపయోగించి.. నవంబరు 3 2024 లోపు మీరు చేసిన షాపింగ్ పై రూ. 15000 తక్షణ డిస్కౌంట్ ను అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌(My Jio Stores)లో అండ్ reliancedigital.in లో ఆన్‌లైన్‌లో ఉంది.

అలాగే రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ లో భారీ డిస్కౌంట్స్ చూసినట్లైతే.. 46, 900 రూపాయల ఆపిల్ వాట్ సిరీస్ 10.. 44, 900 రూపాయలకే వస్తుంది. అలాగే శామ్ సంగ్ నియో క్యూఎల్ఇడి టీవీ(Samsung Neo QLED TV)ని కొంటే మూడేళ్ల వారంటీతో రూ. 41, 990 కు 43 అంగుళాల స్మార్ట్ టీవీ ఫ్రీగా ఇస్తున్నారు. దీనికి ఇఎంఐ(EMI) ఆప్షన్ కూడా ఉంది. అంతేకాుండా 24999 రూపాయల జెబిఎల్ లైవ్ బీమ్ 3 (JBL Live Beam 3)ను రూ. 12599కు, 45900 రూపాయలకే ఐఫోన్ 14 లభిస్తోంది. కిచెన్ వస్తువులపై కూడా భారీగానే డిస్కౌంట్ ఉంది.

ఒకటి కొనుగోలు చేస్తే 5 శాతం, రెండు కొంటే 10 శాతం 3 కంటే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తే ఏకంగా 15 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక ల్యాప్ టాప్‌(Laptop)ల ధరలు చూసినట్లైతే.. కేవలం 20 వేల రూపాయలకే వస్తుంది. 350 గ్రాఫిక్స్ కార్డున్న గేమింగ్ ల్యాప్ టాప్(Gaming laptop) అయితే రూ. 50, 999 కే వస్తుంది. ఇలా వాషర్ డ్రైయర్(Washer dryer) 47000 రూపాయలకు, ఎయిర్ ఫ్రైయర్ 7295 రూపాయలకు, 47990 రూపాయలకే సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లు రూ. 7295 కే వస్తుంది. అలాగే 1.5 టన్నుల 3 స్టార్ స్మార్ట్ ఏసీలు 28990 రూపాయలకు లభిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed