- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రెండ్ మారింది.. వినూత్నంగా హోలీ సంబురాలు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని అంగరాజ్ గ్రామంలో ఘనంగా హోలీ వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని అంగరాజ్ గ్రామంలో హోలీ వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. గ్రామంలోని రోడ్డుపై పిల్లలు-పెద్దలు అనే తేడా లేకుండా రంగులు చల్లుకొని, వచ్చి పోయే వాహనదారుల వద్ద చందాలు వసూలు చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకత ఏమిటంటే వినూత్నంగా ఫోన్‌పే, గూగుల్‌పే స్కానర్ ద్వారా చందాలు వసూలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వచ్చే ప్రతి ఒక్కరి వద్ద నగదు ఉండదనే ఉద్దేశంతో ఇలా చేశామని వారు అన్నారు.. ఏది ఏమైనా వారు చేస్తున్న పని హోలీ పండుగ రోజున ప్రత్యేకంగా నిలిచింది.
Next Story






