ఉప్పు శనిగలు తింటున్నారా.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Kodari Anjali |   (  Updated:2025-02-22 10:17:54  IST  )

ఉప్పు శనిగలు(Salty snacks) తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఉప్పు శనిగలు తింటున్నారా..  హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పు శనిగలు(Salty snacks) తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. శనిగల్లో ప్రొటీన్‌(Protein), ఫైబర్‌ (fiber) అధికంగా ఉంటాయి. పైగా వేయించిన శనగల్లో ఫైబర్‌, ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుందని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. వంద గ్రాముల శనిగల్లో దాదాపు 18 గ్రాముల ఫబర్, 20 గ్రాముల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శనిగలు తింటే బోన్స్ స్ట్రాంగ్‌గా తయారవుతాయి. గుండె ఆరోగ్యానికి (heart health)కూడా మేలు చేస్తాయి. వీటితో పాటుగా షుగర్ లెవల్స్(Sugar levels) అదుపులో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. బరువు కూడా తగ్గుతారు. శనగల్లో కార్బోహైడ్రేట్లు(Carbohydrates), కాల్షియం(Calcium), విటమిన్లు సి, డి, ప్రోటీన్లు దట్టంగా ఉంటాయి.

కాగా శనిగలు.. బెల్లం కలిపి చాలా మంది తింటుంటారు. ఇది శరీరానికి శక్తినిస్తుంది, బలపరుస్తుంది. ఉప్పు శనిగలు తినడం వల్ల దంతాలు కూడా బలంతా తయారవుతాయని నిపుణులు వివరిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు(Cardiac diseases) కూడా దరిచేరవని చెబుతున్నారు. కాగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వేయించిన శనిగల్ని ఇష్టంగా తింటుంటారు. టేస్టీ మాత్రమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు కాగా ఉప్పు శనగల్ని తినమని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తుంటారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More :నల్ల కిస్మిస్‌లు తినడం వల్ల మహిళలకు బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు.

Next Story