- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hanamkonda: గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
Hanamkonda Mahatma jyothi rao pule gurukul Students Hospitalized Due to food poisoning| హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం ఫుడ్ పాయిజన్‌తో 8 మంది విద్యార్థులు

X
దిశ,కమలాపూర్ : Hanamkonda Mahatma jyothi rao pule gurukul Students Hospitalized Due to food poisoning| హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం ఫుడ్ పాయిజన్‌తో 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థినీలు రాత్రి తిన్న ఆహారం ద్వారా విరోచనాలు , వాంతులు అవుతుండడంతో అస్వస్థకు గురైన విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇలాంటి ప్రధానిని ఏమని పిలవాలి? మంత్రి కేటీఆర్ ట్వీట్
- Tags
- Hanamkonda
Next Story






