- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. వ్యవసాయ మార్కెట్‌లో హమాలీ మృతి
by S Gopi |
దిశ, నర్సంపేట: వ్యవసాయ మార్కెట్ లో ప్రమాదవశాత్తు..Hamali died at the agricultural market

X
దిశ, నర్సంపేట: వ్యవసాయ మార్కెట్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకి ఓ హమాలీ మృత్యువాతపడిన సంఘటన నెక్కొండ వ్యవసాయ మార్కెట్ లో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... పనికర గ్రామానికి చెందిన మూల సంజీవ అనే వ్యక్తి రోజువారీగా హమాలీ పనికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మార్కెట్ లో మొక్క జొన్న లోడ్ ని దించుతుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కి గురయ్యాడు. అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంజీవ మృతితో వ్యవసాయ మార్కెట్ లో విషాదం చోటుచేసుకుంది.
Next Story






