- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Honda Amaze: హోండా అమేజ్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ .. ఎన్ని లక్షలు సేవ్ అవుతాయంటే.. చివరి తేదీదే?
హోండా అమేజ్ ప్రియులకు భారీ శుభవార్త. వచ్చే నెల(డిసెంబరు)లో 4 వ తేదీన హోండా అమేజ్ సెడాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: హోండా అమేజ్(Honda Amaze) ప్రియులకు భారీ శుభవార్త. వచ్చే నెల(డిసెంబరు)లో 4 వ తేదీన హోండా అమేజ్ సెడాన్ ఫేస్ లిఫ్ట్(Honda Amaze sedan facelift) వెర్షన్ లాంచ్ అవుతుంది.హోండా అమేజ్ ప్రియులకు భారీ శుభవార్త. వచ్చే నెల(డిసెంబరు)లో 4 వ తేదీన హోండా అమేజ్ సెడాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అవుతుంది.దీని ఫేస్ లిస్ట్ ను ఇప్పటికే సోషల్ మీడియాలో టీజ్ చేశారు. ఇంటీరియర్ డిజైన్(interior design)తో పాటుగా సబ్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను కూడా తెలిపారు. అయితే ఈ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ మోడల్ రిలీజ్‌కు ముందు.. ప్రజెంట్ మార్కెట్‌లో ఉ్న అమేజ్ సెడాన్ పై భారీగా డిస్కౌంట్స్ అందిస్తోంది. ఏకంగా హోండా అమేజ్ పై 1. 22 లక్షల రూపాయల వరకు లాభం పొందొచ్చు. ఆ అవకాశం నవంబరు నెలాఖరు వరకు ఉంది. ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్(subcompact sedan) ప్రైజ్.. ప్రస్తుతం రూ. 762,800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు దీని ధర రూ. 792,800 లు ఉండేది. 2024 హోండా అమేజ్ ఫీచర్స్ చూసినట్లైతే..
2024 హోండా అమేజ్ ఫీచర్స్..
కొత్తగా వచ్చే హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ మోడల్ లో చాలా మార్పులు జరగనున్నాయట. ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్‌ను తో పాటు కొత్త గ్రిల్.. అలాగే ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్(Head lamp) లను జోడిస్తున్నారట అదనంగా ఎడిఎఎస్ ఉండనుందట. స్టాండర్డ్ గా ఆరు ఎయిర్ బ్యాగులు(Air bags), ఎలక్ట్రిక్ సన్ రూఫ్(Electric sun roof), 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరాతో పాటు ఇతర అప్డేట్స్ పొందే చాన్స్ ఉంది.






