- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్లుగా మందు తాగి తగ్గేదేలే అంటున్న మేక (ఫన్నీ వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మేకలు ఆకు అలము తినడం, నీరు తాగడం చూస్తుంటాం...Goat drinks wine and fought with oxe

X
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మేకలు ఆకు అలము తినడం, నీరు తాగడం చూస్తుంటాం. మరో విషయమేమిటంటే.. మేకలు తన కంటే పెద్ద జంతువులను చూసినప్పుడు భయపడుతుంటాయి. కానీ, ఓ మేక మేత్రం కింద ఉన్న మందు బాటిల్ ను నోట్లో పెట్టుకుని ఫుల్లుగా మందు తాగేసింది. ఆ తర్వాత ఓ ఎద్దుతో పోటీ పడింది. ఇలా ఆ మేక రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






