LPG Gas Price: ఈ రోజు(08-06-2026) గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ ఎల్‌పిజి(14.2 కేజీల) సిలిండర్ ధర రూ.994.00గా ఉంది,

LPG Gas Price: ఈ రోజు(08-06-2026) గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని మధ్య తరగతి కుటుంబాలపై మరోసారి ధరల భారం పడింది. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు జూన్ 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ ఎల్‌పిజి(14.2 కేజీల) సిలిండర్ ధర రూ.994.00గా ఉంది, ఇది గత నెల ధర అయిన రూ.965.00తో పోలిస్తే పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367గా ఉంది. ఈ తరుణంలో ఇవాళ(జూన్ 08) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.994.00

వరంగల్: రూ.1013.00

విశాఖపట్నం: రూ.950.00

విజయవాడ: రూ.966.50

గుంటూరు: రూ.966.50

Next Story