- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FLASH: జగ్గయ్యపేటలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని గుర్తించారు.
Next Story






