- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Renuka Chowdhury: ఏపీ రాజధానికి ఆ పేరు పెట్టండి.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కమ్మ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... సత్తా ఉంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కమ్మ కులాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హేళన చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధికారం కొంతకాలమే అని మర్చిపోవద్దని హితవు పలికారు.
- Tags
- Renuka Chowdhury
Next Story






