- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
by Ratna Kumari |
రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, బంధువులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ పరామర్శించారు.

X
దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, బంధువులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆమె ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడ కొనసాగుతున్న ఆందోళనలో పాల్గొన్న సత్యవతి రాథోడ్, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story






