అదిరే ఆఫర్.. రూ. 24 వేల Samsung స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 3 వేలకే

by Disha Web |
అదిరే ఆఫర్.. రూ. 24 వేల Samsung స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 3 వేలకే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునేవారి కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. మార్చి 27నుంచి Flipkart Electronics సేల్‌ను తెచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తక్కువ ధరకు పొందవచ్చు. Samsung Galaxy F42 5G ఫోన్‌ని కూడా తక్కువ ధరకు కొనుక్కొవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.23,999. కానీ ఆఫర్‌లో భాగంగా రూ. 2,999 తక్కువతో రూ. 16,999కి కొనుగోలు చేయవచ్చు. CITI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసినట్లయితే, రూ. 1000 అదనపు తగ్గింపు వస్తుంది. దీని వలన స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,999కి తగ్గుతుంది. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 13,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇతర అన్ని ప్రయోజనాల ద్వారా Samsung Galaxy F42 5Gని రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F42 5G ఫీచర్లు

6GB RAM 128GB అంతర్గత మెమరీతో వస్తుంది. ఇది MediaTek Dimension 700 చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేతో, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 64MP, 5MP, 2MPతో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌‌ను కలిగి ఉంది.

స్నానం చేయ‌ట్లేద‌ని విడాకులు.. బ‌ట్టల్లేకుండా బ‌య‌ట‌కెళ్తానంటూ భార్య‌?

Next Story

Most Viewed