- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nani: అమెరికా వీధుల్లో నాని.. పంచకట్టులో పాట్లు
దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ఫిల్మ్ 'అంటే సుందరానికీ'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న nani ante sundariniki

X
దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ఫిల్మ్ 'అంటే సుందరానికీ'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం నుంచి మేకర్స్ 'పంచకట్టు' ఫస్ట్ ట్రాక్ రిలీజ్ చేశారు మేకర్స్. బుధవారం జరిగిన సాంగ్ లాంచ్ పార్టీకి గల్ల చొక్కా, పంచకట్టులో హాజరైన నాని.. ట్రెడిషన్ లుక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. సాంగ్ విషయానికొస్తే.. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటలో నాని పంచకట్టులో యూఎస్ వీధుల్లో తిరుగుతున్న పిక్స్ కామిక్‌గా ఉన్నాయి. ఇక నాని సరసన నజ్రీయా ఫాహద్ నటిస్తుండగా.. టాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Next Story






