- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్యూవెల్లరీ షాప్‌లో ఘోర అగ్ని ప్రమాదం
దిశ, మరిపెడ : మరిపెడ మండల కేంద్రంలోని బాలాజీ జ్యూవెల్లరీ షాపులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, మరిపెడ : మరిపెడ మండల కేంద్రంలోని బాలాజీ జ్యూవెల్లరీ షాపులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆభరణాలు తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన షాప్ సిబ్బంది, స్థానికులు ఫైర్ ఇంజన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు కానీ, ఇంట్లోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి.
Next Story






