February 14: వచ్చేస్తోన్న లవర్స్ పండుగ.. సందర్శించడానికి బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలివే..?

by Kodari Anjali |   (  Updated:2025-02-03 14:49:01  IST  )

ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) సెలబ్రేట్ చేసుకుంటారు.

February 14: వచ్చేస్తోన్న లవర్స్ పండుగ.. సందర్శించడానికి బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలివే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు లవర్స్ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ప్రేమికులు తమ అభిమానాన్ని వ్యక్తపరచడానికి, బహుమతులు (gifts) కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (Valentine's Day) ను క్రైస్తవ తెగలు సెయింట్ వాలెంటైన్స్ డే(St. Valentine's Day)గా కూడా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల త్యాగానికి ప్రతిరూపంగా చెప్పుకుంటారు.

ప్రేమికుల రోజును ఎక్కువగా కెనడా(Canada), అమెరికా(America),యునైటేడ్ కింగ్‌డమ్(United Kingdom), ఇండియా(India), ఆస్ట్రేలియా(Australia), ఇటలీ(Italy), జపాన్ (Japan), డెన్మార్క్(Denmark) లో జరుపుకుంటారు. అయితే ప్రేమికుల రోజు ప్రేమికులు కొన్ని రొమాంటిక్ ప్రేసెస్‌(Romantic quotes)కు వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కాగా మీరు మీకు ఇష్టమైన వ్యక్తులతో మనదేశంలోనే పలు ప్రదేశాలకు వెళ్లి.. ఎంజాయ్ చేయొచ్చు. మరీ ఏఏ ప్రేసెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఎక్కువగా ప్రేమికులు ఇష్టపడే జంటలు హానీమూన్(Honeymoon) గమ్య స్థానాల్లో డార్జిలింగ్ (Darjeeling) ఒకటి. అలాగే చుట్టూ పర్వతాలతో ఉన్న పచ్చని ప్రకృతి, అద్భుతమైన లోయలు, జలపాతాలు(Waterfalls), సరస్సులతో అందంగా, ఆకట్టుకునే ప్రదేశం మహాబలేశ్వర్ (Mahabaleshwar) కూడా లవర్స్ కు బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బీచులకు ప్రసిద్ధి గాంచిన గోవా(Goa), హంపి (Hampi) వంటి ప్రదేశాలు ప్రేమికులకు బెస్ట్ ప్లేస్స్ అని చెప్పుకోవచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story