Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!

by Kodari Anjali |

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు లేవని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) ఎక్కడా వర్షాలు లేవని తాజాగా వాతావరణ శాఖ అధికారులు(Officials of Meteorological Department) వెల్లడిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఏపీలో గాలి కదలిక అధికంగా ఉంటుంది. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుందని తెలిపింది. అలాగే ఏపీలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక హైదారాబాదులో ఇవాళ కనిష్ఠ ఉష్ణోగ్రత 19. 0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇండియన్ వాతావరణ శాఖ ప్రకారం ఆకాశంలో మేఘాలు ఉంటాయని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30. 14 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే చాన్స్‌ ఉందని వెల్లడించింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story