Eoin Morgan: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం? త్వరలో రిటైర్మెంట్?

by Sathputhe Rajesh |   (  Updated:2022-06-27 07:24:17  IST  )

England Captain Eoin Morgan likely to announce his retirement soon| ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

England Captain Eoin Morgan likely to announce his retirement soon
X

దిశ, వెబ్‌డెస్క్: England Captain Eoin Morgan likely to announce his retirement soon| ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. టీమిండియాతో ఇంగ్లాండ్ వన్డే, టీ 20సిరీస్ ఆడనుంది. జులై 7నుంచి టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు ముందే మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. జులై తొలివారం మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందనే టాక్ నడుస్తోంది. అతడు గుడ్ బై చెబితే వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి టీ20 కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.


Also Read: వింబుల్‌డన్ స్పాన్సర్ షిప్‌ను ఎండ్ చేసిన కూల్‌డ్రింక్స్ సంస్థ.. 86 ఏళ్ల తర్వాత..

Next Story