Twitter బోర్డు మెంబర్‌గా ఎలన్ మస్క్.. ప్రకటించిన ట్విట్టర్ సీఈవో పరాగ్

by Satheesh |   (  Updated:2022-04-05 13:33:47  IST  )

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్ మస్క్ ట్విట్టర్- Latest Telugu News

Twitter బోర్డు మెంబర్‌గా ఎలన్ మస్క్.. ప్రకటించిన ట్విట్టర్ సీఈవో పరాగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్ మస్క్ ట్విట్టర్ బోర్డు మెంబర్‌గా నియమితులైనట్లు ఆ సంస్థ సీఈవో పరాగ్ ప్రకటించారు. ఆయన ఫిబ్రవరి నెలలో ట్విటర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారని, ఎలన్‌తో గత కొన్ని వారాలుగా మాట్లాడుతున్నానని, బోర్డుకు గొప్ప విలువను తీసుకొస్తారని నమ్మకం ఉందన్నారు. ఎలన్ ట్విట్టర్ బోర్డులో క్లాస్ II డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈయన 2024 వరకు ఈ పదవిలో ఉండనున్నారు.

Next Story