- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడు మనిషేనా.. బాలుడిపై తాత అత్యాచారం
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. లింగ భేదం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు.

X
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. లింగ భేదం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి కూడా రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఓ బాలుడిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పోలీస్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత మనుమడిలా చూసుకోవాల్సిన ఓ తాత బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్న బాలుడిని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు.. చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Next Story






